తిరుపతిలో జనవరి 1 నుంచి శిరస్త్రాణం తప్పనిసరి చేస్తున్నామని ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. తిరుపతి నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గరుడ కూడలి నుంచి శిరస్త్రాణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వినియోగంతో చాలా వరకూ ప్రమాదాలు నివారించవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'తిరుపతిలో జనవరి 1 నుంచి శిరస్త్రాణం తప్పనిసరి' - latest news on helmet at tirupathi
శిరస్త్రాణం ధరించడం వల్ల ప్రమాదాలు చాలా వరకూ నివారించవచ్చని తిరుపతి ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. తిరుపతిలో జనవరి 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.
తిరుపతిలో శిరస్త్రాణంపై ఎస్పీ