తిరుమలలో గ్రామ సచివాలయాన్ని.. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. స్థానికులు నివసించే బాలాజీ నగర్ సమీపంలోని ఢీ-టైప్ క్వార్టర్స్‌లో.. సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి మేయర్ శిరీష, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో గ్రామ సచివాలయం ప్రారంభం - tirupathi mla karunakar reddy inaugrated village secretariat
తిరుమలలో గ్రామ సచివాలయాన్ని.. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. స్థానికులకు సంక్షేమ పథకాలకు చేరువయ్యేలా.. బాలాజీ నగర్ సమీపంలోని డీ-టైప్ క్వార్టర్స్‌లో సచివాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు.
![తిరుమలలో గ్రామ సచివాలయం ప్రారంభం tirupathi mla karunakar reddy inaugrated village secretariat at tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12355104-1080-12355104-1625411081896.jpg)
tirupathi mla karunakar reddy inaugrated village secretariat at tirumala