ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్వీ వైద్య కళాశాలలో అలరించిన ఫ్యాషన్ షో - కళాంజలి ఫ్యాషన్ షో

తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలలో కళాంజలి నిర్వహించిన ఫ్యాషన్ షో అలరించింది. చివరి సంవత్సరం విద్యార్థుల వీడ్కోలులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో యువత రకరకాల దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేశారు. ఆటపాటలతో ఆకట్టుకున్నారు.

ఎస్వీ వైద్య కళాశాలలో కళాంజలి ఫ్యాషన్ షో నిర్వహించారు.

By

Published : Mar 29, 2019, 9:13 AM IST

ఎస్వీ వైద్య కళాశాలలో కళాంజలి ఫ్యాషన్ షో నిర్వహించారు.
తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో అద్భుత వస్త్ర ప్రపంచం కళాంజలి నిర్వహించిన ఫ్యాషన్‌ షో కుర్రకారులో హోరెత్తించింది. కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు వేడుకల్లో భాగంగా ఈ వస్త్ర ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల వస్త్రాలు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు. సంప్రదాయ దుస్తులతోపాటు పాశ్చాత్య యువత అసవరాలకు అనుగుణంగా రూపొందించిన డిజైన్లను విద్యార్థులు ప్రదర్శించారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details