ముఖ్యమంత్రి జగన్ న్యాయవ్యవస్థ దయతో బతుకుతున్నారని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ విమర్శించారు. తిరుమల బైపాస్ రోడ్లో ప్రచారం చేపట్టిన ఆయన.. కొర్లగుంటలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్.. తిరుపతి ప్రచారానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు.
తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తిరుపతికి సీఎం: చింతా మోహన్ - సీఎంపై మండిపడ్డ చింతా మోహన్
సీఎం జగన్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తిరుపతి ప్రచారానికి వస్తున్నారని.. తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ విమర్శించారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొర్లగుంటలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు.
ముఖ్యమంత్రిపై మండిపడ్డ తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్
TAGGED:
సీఎంపై మండిపడ్డ చింతా మోహన్