ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి ఆలయంలో ప్రయోగాత్మక దర్శనాలు పూర్తి! - srivari temple news

తిరుమలలో ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు ముగిశాయి. బుధవారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని తితిదే కల్పించనుంది.

శ్రీవారి ఆలయంలో ముగిసిన ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు
శ్రీవారి ఆలయంలో ముగిసిన ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు

By

Published : Jun 9, 2020, 9:47 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు ముగిశాయి. గత 2 రోజులుగా దాదాపు 14,500 మంది భక్తులు.. స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం స్థానికులను ప్రయోగాత్మకంగా దర్శనానికి తితిదే అనుమతించనుంది. గురువారం నుంచి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details