ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి దర్శనం.. మాస్క్​లు, భౌతిక దూరం తప్పనిసరి - తెరుచుకున్న తిరుమల ఆలయం న్యూస్

తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు బారులు తీరుతున్నారు. మొదటి రెండు రోజులు దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించటంతో ఆలయానికి తరలివస్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్​ను పాటించే విధంగా అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద తితిదే విజిలెన్స్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలిపిరిలోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీహర్ష అందిస్తారు.

శ్రీవారి దర్శనం.. మాస్క్​లు, భౌతిక ధూరం తప్పనిసరి
శ్రీవారి దర్శనం.. మాస్క్​లు, భౌతిక ధూరం తప్పనిసరి

By

Published : Jun 8, 2020, 10:48 AM IST

శ్రీవారి దర్శనం.. మాస్క్​లు, భౌతిక దూరం తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details