దేశవాళీ ఆవు పాలతో శ్రీవారికి నవనీత సేవ
TTD News: 'దేశవాళీ ఆవు పాలతో శ్రీవారికి నవనీత సేవ' - దేశవాళీ ఆవు పాలతో శ్రీవారికి నవనీత సేవ వార్తలు
శ్రీవారి తొలి నైవేద్యమైన నవనీతంను దేశవాళీ ఆవుల పాలతో తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేయనుంది. ఎలాంటి కృత్రిమ పద్దతులు అనుసరించకుండా సంప్రదాయ పద్దతులతో వెన్నెను సేకరించేందుకు నవనీత సేవను ప్రారంభిస్తోంది. శ్రీవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా నెయ్యి విరాళం కేంద్రంను ఏర్పాటు చేసి...భక్తుల నుంచి స్వీకరించనున్నారు. నవనీత సేవకు చేస్తున్న ఏర్పాట్లను యుగతులసీ ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

దేశవాళీ ఆవు పాలతో శ్రీవారికి నవనీత సేవ
.