వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం ఇవాళ ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది. లాక్‌డౌన్ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం ఈ స్థాయికి చేరటం ఇవాలేనని అధికారులు తెలిపారు.
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం నమోదు - తిరుమల తాజావార్తలు
వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం ఇవాళ ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది.

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం నమోదు