ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్న తితిదే - శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు విడుదల వార్తలు

సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను... తితిదే ఆగస్టు 24న విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుండడంతో... 18 నుంచి 27వ తారీఖు వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు.

tirumala special entry darshan tickets for september month are yet to be released
శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను విడదల చేయనున్న తితిదే

By

Published : Aug 23, 2020, 5:53 PM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటాను రేపు ఉదయం 11 గంటలకు తితిదే వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుండడంతో... 18 నుంచి 27 తారీఖు వరకు ప్రత్యేక ప్రవేశదర్శనాన్ని తితిదే రద్దు చేసింది. సెప్టెంబర్ 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించనున్న సందర్భంగా 300 రూపాయల టికెట్ దర్శనాన్ని రద్దు చేసినట్లు తితిదే అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details