ఎండల తీవ్రతతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల్లో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నిన్న 74 వేల 770 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.55 కోట్లు.
ఎండల వేడికి సాధారణంగా తిరుమల రద్దీ - radhi
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న 74 వేల 770 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.55 కోట్లు.

ఎండల వేడికి సాధారణంగా తిరుమల రద్దీ
ఎండల వేడికి సాధారణంగా తిరుమల రద్దీ
ఇదీ చదవండి
Last Updated : May 10, 2019, 10:17 AM IST