తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులను యాగశాలకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజన వేడుక జరిపారు. పాలు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.
వైభవంగా గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు - pravitrostsavalu
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులకు యాగశాలలో అభిషేకం నిర్వహించారు.
వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు