రక్షణ గోడకు వేసిన రంగుపై విమర్శలు - tirumala defensive wall colors news
తిరుమల కనుమ దారిలో రక్షణ గోడకు వేసిన రంగుపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కనుమదారుల వెంబడి ప్రమాదాల నివారణకు ఇటీవల పటిష్టమైన రక్షణ గోడను నిర్మించారు. దానిపై ఆకుపచ్చ రంగును తితిదే అద్దుతోంది. సాధారణంగా రహదారి గోడలకు నలుపు, తెలుపు రంగులను మాత్రమే పూస్తారు. అందుకు విరుద్ధంగా పచ్చ రంగు వేయడంపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తిరుమల కనుమ దారిలో రక్షణ గోడకు వేసిన రంగుపై విమర్శలు