శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి హంస వాహన కార్యక్రమాన్ని తితిదే ముచ్చటగొలిపేలా నిర్వహించింది. శ్రీవారి వాహన సేవను ఆలయంలోని కల్యాణ మండపంలో వైభవంగా జరిపారు. సరస్వతీమూర్తి అలంకారంలో స్వామివారు దర్శనమిస్తూ పూజలందుకున్నారు.
హంస వాహనంపై...శ్రీవారి వైభవం - హాంసవాహనంపై భక్తులకు దర్శనిమిచ్చిన శ్రీవారు
తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హంస వాహనంపై విహరించారు.
హంసవాహనంపై...శ్రీవారి వైభవం