ఇదీచదవండి
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నిరాడంబరంగా అంకురార్పణ - తిరుమల బ్రహ్మోత్సవం వార్తలు
కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నిరాడంబరంగా అంకురార్పణ జరిగింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. విశ్వక్సేనుల వారి ఊరేగింపు ఆలయ ప్రాంగణంలోనే సాగింది. శనివారం సాయంత్రం ధ్వజారోహణం....అనంతరం పెద్దశేషవాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నిరాడంబరంగా అంకురార్పణ