తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలేశుడు ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైకుంఠనాథుడు చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్నారు.
సూర్యప్రభ వాహనంపై అభయమిచ్చిన తిరుమలేశుడు - tirumala balaji blesses devotees on surya prabha vahanam
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా ఏడో రోజు... తిరుమలేశుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
సూర్యప్రభ వాహనంపై అభయమిచ్చిన తిరుమలేశుడు