Priests blessings to PM Modi: నూతన సంవత్సరం సందర్భంగా.. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన తితిదే, శ్రీశైలం దేవాలయాల అర్చకులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా.. ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అలాగే, శేష వస్త్రాలతో పాటు ఆలయాల నుంచి తమ వెంట తీసుకెళ్లిన ప్రసాదాలను ప్రధానికి బహూకరించారు.
Priests blessings to PM Modi: ప్రధాని మోదీకి.. తిరుపతి, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం - ప్రధాని మోదీకి తిరుమల అర్చకుల ఆశీర్వచనం
Priests blessings to PM Modi: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీకి.. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన తితిదే, శ్రీశైలం దేవాలయాల అర్చకులు వేదాశీర్వచనం అందించారు.
ప్రధాని మోదీకి.. తిరుపతి, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం