ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి భక్తులకు అందుబాటులో.. సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు - శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉన్న టైంస్లాట్ టోకెన్లు

శ్రీవారి భక్తులకు టైంస్లాట్ టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 20 వేల టికెట్ల చొప్పున.. టోకెన్లు అందుబాటులో ఉన్నాయి.

Tickets available for Thirumala Srivari devotees
శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉన్న టైంస్లాట్ టోకెన్లు

By

Published : Feb 2, 2021, 9:30 AM IST

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను తితిదే జారీ చేస్తోంది. రోజుకు 20వేల టికెట్ల చొప్పున టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ స్లాట్లలో దర్శన టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఉన్న కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details