ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2021, 8:27 PM IST

ETV Bharat / city

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఈనెల 20 నుంచి టికెట్లు జారీ

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో ఆలయ అధికారులు విడుదల చేయనున్నారు. రోజుకు 25వేల చొప్పున టికెట్లను ఈనెల 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.

Tickets are available from the 20th of this month for the Srivari Special Admission Darshan
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంకు ఈ నెల 20 నుంచి అందుబాటులో టికెట్లు

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్​లో విడుదల చేయనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. మార్చి నెలకు సంబంధించిన టికెట్లను ఈ నెల 20.. ఉదయం తొమ్మిది గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. అదే రోజున వేచి ఉండే గదులనూ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రోజుకు 25వేలు చొప్పున టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రేపు తిరుపతిలో గోల్డెన్ జూబ్లీ విజయ దివాస్ ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details