తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు(thirumala srivari brahmotsavalu) వైభవంగా కొనసాగుతున్నాయి. వాహన సేవల్లో భాగంగా... అశ్వ వాహనంపై(ashwa vahanam) ఏడుకొండల స్వామి దర్శనమిచ్చారు. ఆలయ కల్యాణ మండపం(alaya kalyana mandpam)లో అర్చకులు శ్రీవారికి అశ్వ వాహన సేవ నిర్వహించారు. అశ్వ వాహనంతో శ్రీవారికి వాహన సేవలు ముగియనున్నాయి. రేపు ఉదయం చక్రస్నానం(chakrasnanam)తో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.
TIRUMALA: అశ్వ వాహనంపై శ్రీవారి దర్శనం... రేపటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం - thirumala brahmotsavalu latest news
తిరుమల బ్రహ్మోత్సవాలలో(thirumala brahmotsavalu) భాగంగా... అశ్వవాహనంపై(ashwa vahanam) శ్రీవారు దర్శనమిచ్చారు. అశ్వ వాహనంతో శ్రీవారికి వాహన సేవలు ముగియనున్నాయి.
అశ్వ వాహనంపై శ్రీవారి దర్శనం
అశ్వవాహన సేవలో పాల్గొన్న సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమా కోహ్లి, హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పాల్గొన్నారు.
ఇదీచదవండి.