తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను తితిదే ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తోంది. కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో టోకెన్ల జారీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. అందుకోసం తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్స్‌లో కౌంటర్లు ఏర్పాటు చేసింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రంలోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రేపటి దర్శనానికి సంబంధించిన టికెట్లను తితిదే ఇవాళ జారీ చేస్తోంది.
TTD: ఆఫ్‌లైన్‌లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ - ఆఫ్‌లైన్‌లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ వార్తలు
రేపటి దర్శనానికి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను తితిదే ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తోంది. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రంలో ప్రత్యక కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఆఫ్‌లైన్‌లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ
TAGGED:
ttd tickets