ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirumala Srivari Brahmotsavalu: అక్టోబర్ 7 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - ఏకాంతంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Thirumala Srivari Brahmotsavalu
Thirumala Srivari Brahmotsavalu

By

Published : Sep 17, 2021, 10:44 AM IST

Updated : Sep 17, 2021, 12:42 PM IST

10:42 September 17

Thirumala Srivari Brahmotsavalu

అక్టోబర్ 7 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈసారీ ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో దశ హెచ్చరికల దృష్ట్యా అక్టోబర్ 7 నుంచి 15 వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తామని.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మాండనాయకుని.. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన వాహనసేవలన్నీ ఇక ఆలయ ప్రకారానికే పరిమితం కానున్నాయి. తిరుమాఢ వీధుల్లో  ఆ దేవదేవుడి వాహన సేవలు చూసి తరిద్దామనుకున్న.. భక్తులకు ఈసారీ నిరాశే మిగలనుంది.

ఇదీ చదవండి: Gold Rate Today: భారీగా తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

Last Updated : Sep 17, 2021, 12:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details