ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రుయాలో చికిత్స పొందుతున్న తైవాన్‌ వాసికి కరోనా లేదు' - corona latest news

తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న తైవాన్‌ వాసికి కరోనా లేదని నిర్ధారణ అయ్యింది. రుయాలో చేరిన తైవాన్ వాసి నమూనాల ఫలితాలను గాంధీ ఆస్పత్రి పంపింది. రక్త పరీక్షలో నెగెటివ్‌గా రావడంతో ఇవాళ డిశ్చార్జి చేయనున్నట్టు రుయా సూపరింటెండెంట్ రమణయ్య ప్రకటించారు.

The Taiwanese who are being treated in Rua have no corona
రుయాలో చికిత్స పొందుతున్న తైవాన్‌ వాసికి కరోనా లేదు

By

Published : Mar 3, 2020, 9:02 AM IST

రుయాలో చికిత్స పొందుతున్న తైవాన్‌ వాసికి కరోనా లేదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details