రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ అబూ(Mount Abu)లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(ttd Chairman YV Subbareddy), గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబరకామత్, రాజస్థాన్ మంత్రి ప్రమోద్‌జైన్, గుజరాత్ మంత్రి జీతూభాయ్ చౌదరి, మౌంట్‌అబూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ పాల్గొన్నారు.
Srivari idol at Mount Abu: మౌంట్ అబూలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ - తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వార్తలు
రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ అబూ(Mount Abu)లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(ttd Chairman YV Subbareddy), గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబరకామత్, తదితరులు పాల్గొన్నారు.
![Srivari idol at Mount Abu: మౌంట్ అబూలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ ttd Chairman YV Subbareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13458736-1058-13458736-1635214544230.jpg)
ttd Chairman YV Subbareddy
ఆలయ అర్చకులు, అధికారులు తితిదే ఛైర్మన్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తితిదే ఛైర్మన్ గుజరాత్ రాష్ట్రం అంబాజిలోని ‘అంబ’ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి