తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు . ఈ అంశంలో అంత తొందగా విచారించాల్సిన అవసరం ఏముందన్న ధర్మాసనం... బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
TTD : తితిదే పాలకమండలి సభ్యుల నియామకంపై నేడు హైకోర్టు విచారణ - appointment of members of the TTD governing body
తితిదే పాలకమండలి సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.
తితిదే పాలకమండలి సభ్యుల నియామకంపై నేడు హైకోర్టు విచారణ