ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు పెంపు - చిత్తూరు తాజా సమాచారం

తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మార్చిలో జరిగిన తితిదే సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

The government has issued orders to increase Alipiri tollgate fares in Tirupati
అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు పెంపు

By

Published : Feb 26, 2021, 6:07 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మార్చిలో జరిగిన తితిదే భేటీలో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా కారు టోల్‌గేట్ రుసుంను 15 నుంచి 50 రూపాయలకు.. మినీ బస్సు, మినీ లారీలకు 50 నుంచి 100 రూపాయలకు.. లారీ, బస్సులకు 100 నుంచి 200 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి:

స‌నాత‌న ధ‌ర్మానికి వేదం ప్ర‌మాణం

ABOUT THE AUTHOR

...view details