ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా సోకిన గర్భిణికి ప్రసవం.. మగబిడ్డ జననం

కరోనా సోకిన గర్భిణి.. తిరుపతిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్​ మహిళ
మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్​ మహిళ

By

Published : Jun 9, 2020, 10:18 PM IST

తిరుపతి ఆస్పత్రిలో.. కరోనా సోకిన గర్భిణికి వైద్యులు ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details