ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదేకు ఎఫ్​జీహెచ్​ మెషిన్ అందజేత - తితిదేకు శానిటైజేషన్ మెషిన్ అందజేసిన టెరా సోల్యూషన్ వార్తలు

హైదరాబాద్​కు చెందిన అండ్ టెరా సొల్యూషన్స్ సంస్థ తితిదేకు ఎఫ్​జీహెచ్ మెషిన్​ను అందజేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాదాలు, చేతులు, కళ్లద్దాలను పరిశుభ్రం చేసే యంత్రాన్ని ఆ సంస్థ తితిదేకి కానుకగా ఇచ్చింది. సంస్థ ప్రతినిధులు సంజీవ్ కుమార్, శ్రీనివాస రెడ్డి, శ్రీనివాసరావులు శనివారం తిరుమలలోని తితిదే ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మెషిన్​ను అందజేశారు.

తితిదేకు ఎఫ్​జీహెచ్​ మెషిన్ అందజేత
తితిదేకు ఎఫ్​జీహెచ్​ మెషిన్ అందజేత

By

Published : Nov 14, 2020, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details