తిరుమల శ్రీవేంకటేశ్వర అన్నదానం ట్రస్టుకు బెంగుళూరుకు చెందిన రమణారెడ్డి అనే భక్తుడు పది లక్షల రూపాయల విరాళం అందించారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో తితిదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. అన్నదానం ట్రస్టు అవసరాల కోసం విరాళాన్ని ఉపయోగించాలని కోరారు.
శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం - తిరుమల అన్నదానం ట్రస్టుకు 10 లక్షల విరాళం
బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీవేంకటేశ్వర అన్నదానం ట్రస్టుకు 10 లక్షల విరాళం అందించారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో తితిదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.
శ్రీవారి అన్నదానం ట్రస్టుకు 10 లక్షల విరాళం