కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. భక్తులు పరిస్థితులను అర్థం చేసుకోవాలని అర్చకులు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలను ఈనెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆలయాల్లో పూజలు యథావిధిగా సాగుతాయని అర్చకులు తెలిపారు.
రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో దర్శనాలు రద్దు - Temples Close in ap for corona news
కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో దర్శనాలు రద్దు చేశారు. ఒంటిమిట్ట రామాలయం, శ్రీకాళహస్తీశ్వర ఆలయాల్లో దర్శనం నిలిపివేశారు. పరిస్థితులు అర్థం చేసుకోవాలని అర్చకులు... భక్తులకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో దర్శనాలు రద్దు