తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుక్ర, శనివారాల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. శనివారం కుప్పంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో అధినేత పర్యటన సాగనుంది. రెండు రోజుల పాటు కార్యకర్తలు, శ్రేణులకు చంద్రబాబు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
CHANDRABABU TOUR : ఈనెల 29, 30 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన - chandrababu naidu kuppam tour
తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుక్ర, శనివారాల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో అధినేత పర్యటన సాగనుంది.
కుప్పంలో చంద్రబాబు పర్యటన