ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CHANDRABABU : "మరమ్మతులు వేగవంతం చేయకుంటే ముప్పే" - chandrababu naidu inspection of rayala cheruvu

తిరుపతి సమీపంలోని రాయల చెరువు(Rayalacheruvu in tirupathi) ను తెదేపా అధినేత చంద్రబాబు పరిశీలించారు. చెరువు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Nov 24, 2021, 5:46 PM IST

తిరుపతి సమీపంలోని రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను వెంటనే పూడ్చి, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాయల చెరువును పరిశీలించిన ఆయన.. చెరువు కట్టకు చేస్తున్న మరమ్మతులను పరిశీలించారు.

తెదేపా అధినేత చంద్రబాబు

చెరువు ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులు వేగవంతం చేయకుంటే.. ప్రమాదం జరిగే అవకాశముందని అన్నారు. యుద్ధ ప్రాతిపదినక పనులు పూర్తి చేయాలని కోరారు.

రాయల చెరువు కట్టకు మరమ్మతులు వేగవంతం చేయకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు త్వరగా స్పందించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

-చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీచదవండి.

నర్సీపట్నంలో ఉద్రిక్తత.. రోడ్డుపై అయ్యన్నపాత్రుడు ధర్నా

ABOUT THE AUTHOR

...view details