తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తులను తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి స్వయంగా పట్టుకున్నారు. తిరుపతిలోని 47వ డివిజన్ 219 బూత్‌లో దొంగ ఓటర్లను గుర్తించిన పనబాక లక్ష్మి.. వెంటనే వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
దొంగ ఓటర్లను పట్టుకున్న తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి - TDP candidate Panabaka Lakshmi caught stealing voters
తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓటర్లను తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పట్టుకున్నారు. వారిని పోలీసులు అప్పగించి.. కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు.
దొంగ ఓటర్లు