పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. తెదేపా నేత పంతగాని నరసింహప్రసాద్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాఠశాల ఏకరూప దుస్తులు ధరించి ‘ఈ పరీక్షలు మాకొద్దంటూ’ విద్యార్థిలా మారాం చేస్తూ సమస్య తీవ్రతను తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి చెప్పడం సరికాదన్నారు.
'ఈ పరీక్షలు మాకొద్దు': తెదేపా నేత వినూత్న నిరసన! - పది పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థిలా మారం చేసిన తెదేపా నేత న్యూస్
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ తెదేపా సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ సోమవారం తిరుపతిలో వినూత్నంగా నిరసన తెలిపారు.
'ఈ పరీక్షలు మాకొద్దంటూ' విద్యార్థిలా మారం చేసిన తెదేపా నేత!