విజయవాడలో వివాదాస్పద భూమిని అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు కేటాయించి.. ముఖ్యమంత్రి జగన్ దళితుల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారని తెదేపా నేత మాణిక్యాలరావు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు వెళ్లిన ముఖ్యమంత్రి.. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి హాజరుకాలేకపోవడం చూస్తుంటే.. అంబేడ్కర్ మీద జగన్కు ఉన్న గౌరవం ఏపాటిదో అర్ధమవుతుందన్నారు.
'దళితుల పట్ల సీఎం జగన్ తన వ్యతిరేకతను చాటుకున్నారు' - అంబేడ్కర్ స్మృతివనంపై టీడీపీ నేతల కామెంట్స్
అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం కట్టడానికి చంద్రబాబు శంకుస్థాపన చేస్తే దాన్ని రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని తెదేపా అధికార ప్రతినిధి మాణిక్యాలరావు అన్నారు. సీఎం జగన్ దళితుల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారన్నారు.
'దళితుల పట్ల సీఎం జగన్ తన వ్యతిరేకతను చాటుకున్నారు'
TAGGED:
అంబేడ్కర్ స్మృతివనం న్యూస్