తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రి కే. ఎన్ నెహ్రూ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వామివారి ఆశీస్సులు పొందారు. మూలమూర్తి దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో పాల్గొన్న తమిళనాడు మంత్రి - శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మంత్రి
తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు. మూలమూర్తి దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
![శ్రీవారి సేవలో పాల్గొన్న తమిళనాడు మంత్రి tamilnadu minister n. nehru visit tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11741445-582-11741445-1620878850588.jpg)
tamilnadu minister n. nehru visit tirumala