తిరుమల చేరుకున్న తమిళనాడు సీఎం పళనిస్వామి - తిరుమల సన్నిధిలో సీఎం పళనిస్వామి వార్తలు
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తిరుమల చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు...తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. వరహాస్వామిని సీఎం పళనిస్వామి దర్శించుకోనున్నారు.
tamilnadu CM Palaniswami reached Tirumala