ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ - తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.

Banwarilal Purohit visit Tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్

By

Published : Apr 21, 2021, 8:13 AM IST

తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్​కు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం గవర్నర్​కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details