ఇదీ చదవండి:
తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి.. కరోనా వార్డులో చికిత్స - తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి చెన్‌చున్ హంగ్
తిరుపతి రుయాలో తైవాన్ వాసి చెన్‌చున్ హంగ్ చేరారు. ఈనెల 17న తైవాన్ నుంచి భారత్‌కు వచ్చిన చెన్‌చున్ హంగ్... జలుబు, దగ్గుతో రుయా ఆస్పత్రిలో చేరారు. హంగ్‌ను రుయా ఆస్పత్రి వైద్యులు కరోనా ప్రత్యేక వార్డులో ఉంచారు. నమూనాలను పరీక్షల కోసం సికింద్రాబాద్‌కు పంపారు. చెన్‌చున్ హంగ్... చిత్తూరు జిల్లాలోని ప్రైవేట్ కంపెనీలో మిషన్ వర్క్ కోసం వచ్చారు.
తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి చెన్‌చున్ హంగ్