ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమ‌ల‌లో సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం - తిరుమల తాజా వార్తలు

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి విముక్తి క‌ల్పించాల‌ని వేంక‌టేశ్వ‌ర స్వామిని కోరుతూ తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణ ప‌ఠ‌నం చేప‌ట్టారు. ఈ రోజు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం నిరాటంకంగా కొన‌సాగ‌నుంది.

tirumala
tirumala

By

Published : May 31, 2021, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details