దిశా చట్టం చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి: వాసిరెడ్డి పద్మ - తిరుపతి వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మహిళల్లో చిరునవ్వు చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని అన్నారు. ఏపీ సర్కార్ తీసుకువచ్చిన దిశా చట్టాన్ని మహారాష్ట్ర ఆదర్శంగా తీసుకుందని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాలకు మార్గం చూపుతుందని పేర్కొన్నారు.

మహిళల్లో చిరునవ్వు చూడటానికి కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం
తిరుమల శ్రీవారిని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ దర్శించుకున్నారు. మహిళల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని చెప్పారు. ఏపీ సర్కార్ ఇతర రాష్ట్రాలకు మార్గం చూపుతూ, మహిళల్లో చిరునవ్వు చూడటానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. భవిషత్తులో పెద్ద మార్పులను ప్రపంచం చూడగలుగుతుందని అన్నారు.
ఇదీ చదవండి:మూడు నెలల్లో ఆంజనేయుడి జన్మస్థల నిర్ధారణ కమిటీ నివేదిక
Last Updated : Dec 18, 2020, 4:26 PM IST