తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు.. ఆర్డినెన్స్ జారీ
తితిదే పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 19 మంది సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు..ఆర్డినెన్స్ జారీ
తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్యను 29 మందికి పెంచుతూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్స్ జారీ చేశారు. సభ్యుల సంఖ్యను 19 నుంచి 29 మందికి పెంచారు. నూతన పాలకమండలి సభ్యులు శనివారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.
Last Updated : Sep 13, 2019, 8:38 PM IST