తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తితిదే విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 టికెట్లు విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులనే తిరుమలకు అనుమతిస్తున్నట్లు తితిదే స్పష్టం చేసింది. టికెట్లు లేనివారిని అలిపిరి తనిఖీ కేంద్రంలోనే తితిదే అధికారులు నిలిపివేస్తున్నారు.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - తిరుమల తితిదే టిక్కెట్లపై వార్తలు
తిరుమల శ్రీవారి అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తితిదే విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులనే తిరుమలకు అనుమతిస్తున్నట్లు తితిదే తెలిపింది.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల