గరుడపంచమి పర్వదినాన్ని తిరుమలలో వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీమలయప్పస్వామి గరుడ వాహనాన్ని అధిరోహించారు. పరిమళభరిత పూలమాలలు, తిరువాభరణాలతో సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించారు.
ఏకాంతంగా... శ్రీవారి గరుడ వాహన సేవ - తిరుమల వార్తలు
తిరుమలలో... గరుడపంచమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీమలయప్పస్వామి రంగనాయక మండపంలో గరుడ వాహన్నాని అధిరోహించి విహరించారు. కరోనా వ్యాప్తి కారణంగా గరుడ వాహనసేవను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు.
ఏకాంతంగా... శ్రీవారి గరుడ వాహన సేవ
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా గరుడ వాహన సేవను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. సాధారణ రోజుల్లో తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించేవారు.
ఇదీ చదవండి :శ్రీశైలంలో జలకళ... ఎగువ నుంచి భారీగా వరద