SriLanka PM to Tirumala: ఈనెల 23, 24 తేదీల్లో తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే పర్యటించనున్నారు. ఈనెల 23న ఉ.11 గంటలకు రేణిగుంట చేరుకోనున్నారు. 24న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. బ్రేక్ దర్శనంలో రాజపక్సేతో పాటు ఆయన కుటుంబం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
SriLanka PM to Visit Tirumala: ఈనెల 23న తిరుమలకు శ్రీలంక ప్రధాని - SriLanka PM to Visit Tirumala
SriLanka PM to Visit Tirumala: శ్రీలంక ప్రధాని తిరుమల పర్యటనకు రానున్నారు. ఈనెల 23 ఉదయం 11 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. 24న శ్రీవారిలో సేవలో పాల్గొననున్నారు.
Sri Lankan PM Mahinda Rajapaksa
Last Updated : Dec 22, 2021, 7:02 AM IST