రాహుల్ ప్రధాని కాగానే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో శైలజానాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపఎన్నిక ప్రచారంలో భాజపా నాయకుల మాటలు నమ్మకండని శైలజానాథ్ ప్రజలకు సూచించారు. వైకాపా ఎంపీలు పార్లమెంటులో బిక్కుబిక్కుమంటున్నారన్న శైలజానాథ్... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా: శైలజానాథ్ - Sailajanath comments on BJP
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ పేర్కొన్నారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో శైలజానాథ్ పాల్గొన్నారు. రాహుల్ ప్రధాని కాగానే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధిస్తామని చెప్పారు.
శైలజానాథ్