ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. కడప జిల్లా, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని సచివాలయం సిబ్బంది, వార్డు వాలెంటర్లు రక్తదానం చేయడంతో విశేష స్పందన లభించింది.
తిరుపతిలో...