ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

13 వేలకు చేరిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు - ttd latest news

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను తితిదే మరోసారి పెంచింది. అదనపు టిక్కెట్లతో ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల సంఖ్య 13 వేలకు చేరుకుంది. తితిదే మరో 3 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

Special admission tickets to 13,000
13 వేలకు చేరిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు

By

Published : Sep 9, 2020, 7:49 PM IST

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను తితిదే మరోసారి పెంచింది. గురువారం నుంచి సెప్టెంబర్ 30 వరకు రోజూ అదనంగా మరో 3 వేల టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

మరో 3 వేల టిక్కెట్లను తితిదే భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. అదనపు టిక్కెట్లతో ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల సంఖ్య 13 వేలకు చేరుకుంది.

ABOUT THE AUTHOR

...view details