శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం - దుర్గా పూజ 2020
విజయ దశమిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.
శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం
విజయ దశమిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని మండపంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేశారు. మంగళ హారతులు.. దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.