ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆధ్యాత్మిక నగరి తిరుపతి అభివృద్ధి కృషి చేస్తాం: మేయర్ శిరీష - తిరుపతి తాజా వార్తలు

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్​గా శిరీష పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి నగర అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె అన్నారు.

Tirupati corporation mayor shirisha
తిరుపతి కార్పొరేషన్ మేయర్‌ శిరీష

By

Published : Mar 24, 2021, 1:33 PM IST

ఆధ్యాత్మిక నగరి తిరుపతిని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా పనిచేస్తామని తిరుపతి కార్పొరేషన్ నూతన మేయర్​ శిరీష అన్నారు. నగరపాలక సంస్థ తొలి మేయర్​గా బాధ్యతలు స్వీకరించిన శిరీష.. అధికార దస్త్రాలపై తొలి సంతకం చేశారు. అంతకుముందు జరిగిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా పాల్గొన్నారు. ఈ సందర్బంగా శిరీషకు శుభాకాంక్షలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details