తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, చిట్టిబాబు, తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్సీ పోతుల సునీత, మహారాష్ట్ర మంత్రి జేడీ పాటిల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు.. వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు